అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షణ కు భక్తులు సుమారు లక్ష మంది పాల్గన్నారు. కానీ కనీస అవసరంమైన మంచి నీరు కూడా ఎక్కడ సరఫరా చెయ్యలేదు ఆవేదన వ్యక్తంచేశారు. భక్తులు గగ్గోళు పెట్టిన పట్టించుకోని ఏ.ఈ. గురవయ్య (బాబులు) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేతగాని కాంట్రాక్టు సిబ్బందికి ఏ.ఈ. పదవి ఇచ్చి దేవస్థానం పరువు తీశారని అన్నారు. దీనిపై ఇ.ఓ. రామ చంద్ర మోహన్ కు పిర్యాదు చేస్తామని గిరిప్రదక్షిణ పాల్గొన్నా భక్తులు తెలిపారు.
త్రాగు నీరు లేక అల్లడిన గిరిప్రదక్షణ భక్తులు…
