ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ కాకినాడ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో బాగంగా జెడ్పీ హై స్కూల్ కొవ్వాడలో మిడ్ డే మీల్స్ ని పరిశీలించారు. కోడి గుడ్లు నిల్వ ఉండడం గమనించిన ఆయన వాటిని రిటర్న్ చేసి, కొత్త స్టాక్ రపించమని DEO ని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనము చేశారు. రామారావు పేటలో UPHC లో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము లో పాల్గొని, అనంతరం పలు అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు.
మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన ఆహార కమిషన్ సభ్యుడు …

