రాజమండ్రి మండలం ధవలేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో స్కూటీ ని కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటపపై అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చేందిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది.
రాజమండ్రి లో బండిని ఢీకొన్న బస్సు వ్యక్తి మృతి…

