Political

చంద్రబాబు ఆరోగ్యం పై ఆసుపత్రి వైద్యులు ఆందోళన…

india-politics_a0157f24-9cf6-11e9-abeb-d862b82ea15f

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్నటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితి పై ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్ట్ లు వెల్లడిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు తీవ్రతను పెంచేశారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా మెడికల్ నివేదికలున్నట్టు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

ఆయన చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్దారించారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్నారు అని వైద్యులు చెప్పారు. డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని వైద్యులు సూచించారు. చంద్రబాబు కి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి (Hyper tropic cardiomyopathy) సమస్య ఉందని వ్యక్తి గత వైద్యులు అంటున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.