Viral

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం… 6 కి తీవ్ర గాయాలు…

recent_photo_1686451285

హౌరా-ముంబై ప్యాసింజర్ రైలు చక్రధర్‌పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. అహౌరా-ముంబై ప్యాసింజర్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో కనీసం ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని చరధర్‌పూర్ డివిజన్ సమీపంలో తెల్లవారుజామున 3:43 గంటలకు జరిగిందని వెళ్లడించారు.

గాయపడిన ప్రయాణికులందరికీ ప్రథమ చికిత్స అందించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… రైలులోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వెళ్తున్న ప్యాసింజర్ రైలుపై ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.