బీహార్ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ బీహార్లో ఇటీవల జరిగిన 12 వంతెన కూలిన సంఘటనలను మాజీ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్.జే.డీ. ప్రభుత్వాన్ని నిందించారు, ఆర్జెడి హయాంలో నిర్మించినవి మాత్రమే శిథిలావస్థకు చేరుకున్నాయని మండపడ్డారు. ఆర్జేడీ హయాంలో నిర్మించిన వంతెనలు కూలిపోతున్నాయని, వారు వంతెనలను నిర్మించారు కానీ నిర్వహణ విధానాన్ని రూపొందించలేదన్నారు. త్వరలో నిర్వహణ విధానాన్ని తీసుకొస్తామని దోషులను విడిచిపెట్టబోమని కుమార్ అన్నారు.
మాజీ ఆర్జేడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బీహార్ మంత్రి…

