Konaseema

కొనసీమ జిల్లా కొత్త కలెక్టర్ గా రావిరాల మహేష్ కుమార్…

WhatsApp Image 2024-07-02 at 7.29.32 PM

డాక్టర్ బీ.అర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త కలెక్టర్ గా రావిరాల మహేష్ కుమార్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 2016 ఐ.ఏ.ఎస్. బ్యాచ్ కు చెందిన మహేష్ కుమార్ తండ్రి నర్సయ్య మహబూబ్ నగర్ జిల్లా లో గతంలో తహసిల్దార్ గా పనిచేశారు. 2016 లో ఆల్ ఇండియా లో 189 వ ర్యాంక్ తో అత్యుత్తమ ఐ.ఏ.ఎస్. అధికారి గా గుర్తింపు పొందారు. గతంలో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. రాష్ట్రంలో వివిధ చోట్ల విధులు నిర్వహించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక జిల్లాగా పేరుగాంచిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.