Viral

క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్…

adhithyanath

ఆర్‌.ఎస్‌.ఎస్. చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం దాదాపు 30 నిమిషాల పాటు రెండు క్లోజ్డ్ డోర్ సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్. చీఫ్ బస చేసిన ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో ఈ సమావేశం జరిగింది.

ఒక నివేదిక ప్రకారం… ఆదిత్యనాథ్ మొదట శనివారం మధ్యాహ్నం కాంపియర్‌గంజ్ ప్రాంతంలోని పాఠశాలలో భగవత్‌ను కలిశాడు. అక్కడ ఒక సమావేశంలో, సంఘ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి రాత్రి 8:30 గంటల సమయంలో నగరంలోని పక్కీబాగ్ ప్రాంతంలోని సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించి ఆర్‌.ఎస్‌.ఎస్. చీఫ్‌తో మరో రౌండ్ చర్చలు జరిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.