దక్షిణ కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో 195 మంది వలస కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో తెల్లవారుజామున సంభవించిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన ఐదుగురుతో సహా 42 మంది భారతీయులు మరణించారని, 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం నివేదికలు పేర్కొన్నాయి. అల్-మంగాఫ్ భవనంలో మరణించిన మొత్తం వ్యక్తుల సంఖ్య 49 వారిలో 42 మంది భారతీయులు మిగిలిన వారు పాకిస్థాన్, ఫిలిపినో, ఈజిప్షియన్ మరియు నేపాలీ జాతీయులు అని మీడియా నివేదికలు తెలిపాయి.
మంగాఫ్ విషాదంలో 42 మంది భారతీయులు మృతి…
