Viral

కెనడా వెళ్లాల్సిన విమానం ఖాళీ చేసిన సిబ్బంది… ఎందుకంటే…!!!

Terminal-1-T1-Delhi-Airport-1600x900

మరికొద్ది నిమిషాల్లో బయలుదేరాల్సిన ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉన్నట్టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సోషల్ మీడియా బృందానికి మంగళవారం రాత్రి ఇమెయిల్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. 301 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో ఉన్న విమానం భద్రతా తనిఖీల కోసం ఖాళీ చేయబడి ఐసోలేషన్ బేకు మళ్లించబడింది.

అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. అనంతరం విమానాన్ని రద్దు చేశారు. ఒక నెల వ్యవధిలో ఇలా బాంబు బెదిరింపు జరగడం ఇది నాలుగోసారి. మంగళవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి ఈమెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందిందని డీసీపీ ఉషా రంగాని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.