బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో బ్యూటీ మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఇంకా అర్జున్‌తో డేటింగ్లో ఉన్నట్లు నటి నిర్వాహకుడు ధృవీకరించారు. వారు విడిపోయారనే పుకార్లు అవాస్తవమని చెప్పారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… లేదు అవన్నీ పుకార్లని తేల్చి చెప్పింది. అంతకుముందు ఒక వార్తా సంస్థ ద్వారా ఒక నివేదిక వారి విడిపోయినట్లు పేర్కొంది. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్, పుకార్లన్నింటికీ మలైకా పులుస్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చేవన్ని అబద్దాలని చెప్పింది.
అర్జున్ కపూర్‌తో బ్రేకప్ పుకార్లపై మౌనం వీడిన మలైకా అరోరా…

