రాబోయే 6వ దశ ఎన్నకలలో 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 58 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరవ దశలో చేర్చబడిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు బీహార్ లో8, హర్యానా లో10, జమ్మూ మరియు కాశ్మీర్ లో 1, జార్ఖండ్ లో 4, NCT ఆఫ్ ఢిల్లీ లో 7, ఒడిశా లో6, ఉత్తరప్రదేశ్ 14, మరియు పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాల్లో జరగనున్నాయి. మే 25న షెడ్యూల్ చేయబడిన, 18వ సాధారణ లోక్సభ ఎన్నికల ఆరవ దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
6వ దశ ఎన్నకలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రాలు…

