Viral

కాకినాడ జిల్లాలో ఘోర విషాదం… మహిళ ధుర్మరణం…

9bd64db6-fbb0-4215-bc49-29d8b80605f0

కాకినాడ జిల్లా సామర్లకోట లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతేలియని మహిళను రైళు ఢీ కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధి పిఠాపురం-ఉప్పాడా ట్రాక్ పై చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ పై పరిగెత్తుతున్న సమయంలో ఆ ట్రాక్ పై ఎదురుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తనను ఢీకొట్టడంతో ఈ ప్రమాద చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.