Viral

జమ్మలమడుగులో ధారుణం… 9 నెమళ్ళు మృతి…

2d472ab0-cec0-403c-b8d1-38cbea1e7e87

జమ్మలమడుగు నియోజకవర్గంపెద్దముడియం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకంది. మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామం శివారులో మంగళవారం ఒకేసారి 9 నెమళ్ళు వాగు పక్కన మృతి చెంది ఉన్నాయి. ఉప్పులూరు – నెమళ్లదిన్నె గ్రామాల మధ్యలో వాగు పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. విషాహారం తిని చనిపోయాయా లేక పిడుగుపాటు లేక మరి ఏవైనా కారణమా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయు. విషయం తెలుసుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.