ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎం.పీ. స్వాతి మలివాల్‌పై దాడికి సంబంధించి నకిలీ వార్తలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఢిల్లీ పోలీసులపై విరుచుకుపడింది. AAP నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ… దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు. ఢిల్లీ పోలీసులు మొదటి రోజు నుండి ఫేక్ న్యూస్‌లను నాటుతున్న తీరు, ఎన్నికల కథనాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
ఢిల్లీ పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్…

