రామచంద్రాపురం కూటమి అబ్యార్ది వాశంశేట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకొవాలని అమలాపురం వై.సీ.పీ. నాయకులు హెచ్చరించారు. అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో ఎర్పాటు చేసిన విలేకరుల సమవేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా వై.సీ.పీ. శేట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ… అమలాపురంలో వున్న శేట్టిబలిజ నాయకులు బ్రొకర్లు అని సంబోదించిన సుభాష్ మొన్నటి వరకు వై.సీ.పీ. పార్టిలోవున్న సుభాష్ కుటుంబం సభ్యలు కుడా బ్రొకర్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వై.సీ.పీ. 175 సీట్లు గెలిచినట్టేనాని సుభాష్ వాఖ్యనించారని, రాష్ట్రంలో కచ్చితంగా వై.సీ.పీ. గెలుస్తుందని అన్నారు. అందుకే సుభాష్ కులాలు మద్య చిచ్చుపెట్టి కులాన్ని అడ్డు పెట్టుకొని పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, సంసాని బులినాని, చెల్లుబోయిన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం కూటమి అబ్యార్ది వాశంశేట్టి సుభాష్ వై.సీ.పీ. ఫైర్…

