Political

కాకినాడ సంతచెరువు బహిరంగ సభలో టి.డి.పి. అధినేత…

da258d61-e938-424b-a0e5-5b64d5e2294c

మాది ప్రజా మేనిఫెస్టో కాగా, జగన్ ది నకిలీ నవరత్నాల మేనిఫెస్టో అని టి.డి.పి. అధినేత బాబు నాయుడు ఎద్దేవా చేశారు. మా మేనిఫెస్టో ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుందన్నారు. కాకినాడ సంతచెరువు కూడలిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన హాజరయ్యారు. ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ… జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టు వైకాపా నాయకులకు బంగారు గనిగా మారిందన్నారు. జిల్లాలో వైకాపా మైనింగ్ మాఫియాగా మారిందన్నారు. ప్రజల కోసం టి.డి.పి., జనసేన, బీ.జే.పీ. త్యాగం చేసాయని కూటమి విజయం ప్రజా విజయమన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఇంటికేనని యదేవ చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.