Viral

అదే బండిలో బంగారం…!!!

WhatsApp Image 2024-05-04 at 10.21.22 AM

కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారన్ని అధికారులు పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద AP39TY6853 గల వాహనం విశాఖ నుండి కాకినాడ కు బంగారాన్ని నమూతలు లేకుండా తరలిస్తుండం తో తనికిల్లో భాగంగా ఈ వాహనం పట్టుబడింది. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం మూడు కోట్లు విలువగల బంగారాన్ని తరలిస్తూ గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పట్టడంతో తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడింది. సుమారు 17 కోట్ల విలువగల బంగారతో పట్టుబడింది. వాహనాన్ని అధికారులు పిఠాపురం తహసిల్దార్ కార్యాలయానికి తరలించి, అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేసి కాకినాడ ట్రెజరీ ఆఫీస్ కు తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.