శేట్టిబలిజల ప్రధాన్యత గుర్తించిన జగన్మోహన్ రెడ్డి పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న శెట్టిబలిజలకు అధికంగా పదవులు కట్టబెట్టారని అలాంటి ప్రబుత్వనికి శెట్టిబలిజలు అండగా నిలుస్తుంటే కులాల మద్య వాశంశేట్టి సుబాష్ చిచ్చు పెట్టడం తగదని శేట్టిబలిజ సంఘీయులు అన్నారు. శంకరాయ గూడెం గ్రామంలో మీడియా సమవేశంలో శేట్టిబలిజ సంఘీయులు మాట్లాడుతూ… వాశంశేట్టి సుభాష్ అనే వ్యక్తి కొనసీమ జిల్లాలో కులాలు మద్య చిచ్చుపెట్టడానికి తాయరైయ్యరని అన్నారు.
కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎంత మాత్రం కులానికి మంచిది కాదని వారు అన్నారు. పి. గన్నవరం నియోజకవర్గంలో శేట్టిబలిజ లు అంతా వై.సీ.పీ. పార్టీ విజయానికి కృషిచేయ్యడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో అయినవిల్లి ఎం.పి.పి. మట్టపర్తి విజయలక్ష్మి, వాశంశేట్టి సుభాష్, కడలి భుపతిరావు, కుడుపూడి రామకృష్ణ, బొక్కా కామేశ్వరరావు, రమణాతి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

