Political

రాజాం నియోజక వర్గానికి అడ్ హక్ కమిటీ నియామకం…

OIP (1)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కోసం అడ్ హక్ కమిటీ నియమిస్తూజనసేన అధినేత పవన్ కళ్యాన్ నిర్ణయం తీసుకున్నారు. రాజాం నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న ఎన్ని రాజు, రేగిడి ఆమదాలవలస మండలాధ్యక్షుడు శానపు అప్పల్నాయుడులను తొలగించడమైనదని వెళ్లడించారు. ఆ నియోజకవర్గానికి యు.పి. రాజు, సైలాడ జగదీష్, రెడ్డి బాలమురళీకృష్ణ, గొర్లే గోవిందరావు కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.