సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కుకునూరుపల్లి కి చెందిన పాల పరమేశ్ గౌడ్ అనే రైతు వ్యవసాయం నిమిత్తం బ్యాంక్ రుణం తీసుకున్నారు. వ్యావసాయం చేస్తుండగా రుణం కట్టాలని బ్యాంక్ అధికారుల వేదింపులు చేయడంతో అది తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇటీవలే మరణించాడు.
మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన తలారి బాలమణి తనకున్న రెండు ఎకరాలు కాకుండా 6 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తుంది. అయితే ఈ ఆరు ఎకరాల పొలం ఒకే సారి ఎండిపోవడంతో ఆవేదన తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంది.

