Political

అమలాపురంలో ప్రజా గళం బహిరంగా సభ…

a222d2a5-b66d-4e52-8311-ded44b424059

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా గళం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆనంద్ రావు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో భారీ జన సమూహం చేరుకుంది. వివిధ మండలాల నుంచి భారీగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. టి.డి.పి.-జనసేన ఉమ్మడి ప్రచారానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తొలిసారిగా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని స్థానిక నాయకులు తెలియజేస్తున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో టి.డి.పి.- జనసేన విజయకేతం ఎగరేస్తామని ఆనందరావు అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.