Konaseema

అమలాపురంలో ఘనంగా ప్రారంభమైన నూతన వాయుపుత్ర ఫర్నిచర్ షోరూం…

WhatsApp Image 2024-04-10 at 3.57.18 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఫర్నిచర్ వ్యాపార రంగంలో పేరుగాంచిన వాయుపుత్ర ఫర్నిచర్ షోరూం వారు తమ నూతన బ్రాంచ్ వాయుపుత్ర ఫర్నిచర్ మెగా డిస్ప్లే షోరూంను పట్టణంలోని స్థానిక ఎత్తు రోడ్డు వద్ద ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా షోరూం అధినేతలు బోనగిరి పంచముఖి ,రాము బ్రదర్స్ మాట్లాడుతూ… అధునాతన డిజైన్స్ అత్యుత్తమ క్వాలిటీ తో తయారుచేసిన మంచాలు, దివాన్స్, సోఫాలు టీపాయ్ లు, చైర్స్ ,బీరువాలు, సరికొత్త వెరైటీ ఉయ్యాలలు తదితర గృహోపకరణాలు అందుబాటు ధరలో తమ షో రూమ్ నందు లభిస్తాయని తెలిపారు.

మూడు దశాబ్దాలుగా తమ వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఖాతాదారులకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ది-అసోసియేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ , కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి, శ్రీ పొట్టి శ్రీరాములు సర్కులర్ బజార్ వర్తక సంఘం అధ్యక్షులు జనిపిరెడ్డి సురేష్, తదితరులు పాల్గొన్నారుww

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.