Viral

ఇంట్లో నుండి వెళ్లిపోయిన విద్యార్థిని… ఆంధోళనలో కుటుంభ సభ్యులు…

WhatsApp Image 2024-04-10 at 10.37.49 AM (1)

నిజామాబాద్‌ లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం కాచిగూడలోని సుందరనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. బాలాజీరావు కుమార్తె 13 సంవత్సరార సీ.హెచ్. గౌరీ 8వ తరగతి చదువుతోంది. అయితే సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుందని తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దానితో మనస్తాపానికి గురయ్యి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బయటికి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యలు పరిసర ప్రాంతాల్లో గాలించారు, కానీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.