Political

సంక్షేమం అందాలంటే జగన్ రావాలి… -రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్-

WhatsApp Image 2024-04-04 at 3.38.12 PM

పేదప్రజలకు ఎన్నో సంక్షేమపధకాలు అందజేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి తిరిగి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని సీఎం చెయ్యాలని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సరిపల్లి, గోపవరం గ్రామాలలో గురువారం ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వవహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… మళ్ళీ వాలంటీర్లు ప్రతీనెలా 1 వ తేదీన మీఇంటికి తలుపు తట్టి పింఛన్ సొమ్ము అందించాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు.

చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాలంటీర్లను పింఛన్ పంపిణి చెయ్యకుండా అవ్వా, తాతలపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు ఓటు అనే ఆయుధంతో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి సంక్షేమ రాజ్యాన్ని గెలిపించవలసిన భాద్యత ఉందని విశ్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నేతలు చెల్లుబోయిన శ్రీనివాస రావు, గెడ్డం సంపద రావు, పందిరి శ్రీహరి, దంగేటి డోలామణి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.