Political

మహిళల భద్రత సంక్షేమం జనసేనతోనే సాధ్యం… -కె.నాగబాబు-

WhatsApp Image 2024-03-24 at 8.20.36 AM

రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు.

వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం, ఎన్నికల్లో తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నదీ మహిళా నేతలు అందించిన సూచనలు ఎంతో విలువైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కోటంరాజు శరత్ కుమార్ పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.