తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి చక్కటి వేదిక అని ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ లోవాలిడేటరీ ఫంక్షన్ న్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం ఎస్.ఎన్. మూర్తి, ఇతర అధికారులు, సిబ్బందిని వీ.సి. అండ్ ఎమ్.డి. ఇమ్మడి పృధ్వీ తేజ్ అభినందించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారీ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా విశేషాలను అధికారులకు వివరించారు.
9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు…

