ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ విచ్చేసారు. తొలత అధికారు, ప్రజా ప్రతినిధులు ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… పొదుపు సంఘాల అక్క, చెల్లమ్మలకు అండగా ఆర్ధిక సయం చేసేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.
2010 లో ప్రారంభించిన ఈ పథకం మొదటి విడతలోనే 6,319 కోట్లలను అందిచాన్నారు. అలా 2023 వ సంవత్సరం వరకు మొత్త 19,176 కోట్లను అందిచామన్నారు. ఇప్పుడు నాలుగ విడతో మొత్తం 78.94 లక్షల మందికి 6,394.83 కోట్లను అందించనున్నట్లు తెలిపారు. రెండువారాల పాటు ఈ డబ్బు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు.

