Political

78.94 లక్షల మందికి వై.ఎస్. ఆసరా…

WhatsApp Image 2024-01-23 at 4.24.59 PM

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ విచ్చేసారు. తొలత అధికారు, ప్రజా ప్రతినిధులు ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… పొదుపు సంఘాల అక్క, చెల్లమ్మలకు అండగా ఆర్ధిక సయం చేసేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.

2010 లో ప్రారంభించిన ఈ పథకం మొదటి విడతలోనే 6,319 కోట్లలను అందిచాన్నారు. అలా 2023 వ సంవత్సరం వరకు మొత్త 19,176 కోట్లను అందిచామన్నారు. ఇప్పుడు నాలుగ విడతో మొత్తం 78.94 లక్షల మందికి 6,394.83 కోట్లను అందించనున్నట్లు తెలిపారు. రెండువారాల పాటు ఈ డబ్బు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.