Exclusive

25 మందికి నూతన వస్త్రాలు పంపిణీ… -వజ్రాకూటం గ్రామ సర్పంచ్-

OIP (4)

శంఖవరం మండలంలోని వజ్రాకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు సంక్రంతి సందర్బంగా 25 మంది స్థానికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రజల మనిషిగా, ప్రజా సేవకై నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తూ గ్రామ ప్రథమ పౌరుడుగా బాధ్యతలు అందిస్తూ తోటి వ్యక్తులకు ఎంతో కొంత సహాయం చేయాలని సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు.

ఉందులో భాగంగా తన పంచాయతీ పరిధిలో పని చేస్తున్న సిబ్బందితోపాటు వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, వై.సి.పి. కార్యకర్తలకు సంక్రంతి సందర్బంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సిబ్బందికీ నూతన వస్త్రాలు అందించడం సంతోషమని, గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కీలకపాత్ర పోస్తున్న సిబ్బందికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.