నిఘా వర్గాల సమాచారంతో ఎస్.ఈ.బీ. అధికారులు కాకినాడ జల్లాలో గల ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 20 లీటర్ల పాటు సారాను స్వాధీనం చేసున్నట్లు ప్రత్తిపాడు సీ.ఐ. పీ. అశోక్ తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరిస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.v
20 లీటర్ల నాటు సారా స్వాధీనం…

