జాతీయ అవార్డుగ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్ ఈ రోజు పుట్టిన రోజు సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ అల్లు అర్జున్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ… భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
హ్యాపీ బర్త్ డే బన్నీ… -పవన్ కళ్యాన్-

