Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

WhatsApp Image 2024-03-12 at 3.49.07 PM (1)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 34వ జాతియ రహదారి పై ప్రయానిస్తున్న బండిని అటువైపుగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ఆ బండిని వేగంగా ఢీ కొట్టింది. దానితో బండి మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు సానుకులంగా స్పందించి గాయ పడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలి పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమయిన లారీ డ్రైవర్ పరారిలో ఉన్నాడని తెలిపారు. అతని పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Bjp-Flag
Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికల్లో వారిని బరిలోకి దింపిన బీ.జే.పీ. …!!!

భారతీయ జనతా పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల
ggaa6kig_himachal-road-blocked_625x300_05_July_24
Himachal Pradesh

భారీ వర్షంతో హమాచల్ ప్రదేశ్ లో 77 రోడ్లు మూసివేత…

భారీ వర్షం మరియు కొండచరియలు విరిగిపడటంతో, హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం 77 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే వర్షం కారణంగా నేడు రాష్ట్రంలో 236 విద్యుత్