News Political

స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వలేదు… రైల్వే జోన్‌ లేదు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై భారత కమ్యునిస్ట్‌ పార్టీ, ఇతర పార్టీల నాయకుల సమన్వయంతో శుక్రవారం నిరసన తెలియజేశారు. కాకినాడ టౌన్‌ రైల్లే స్టేషన్‌ సమీపంలో నినాదాలు చేస్తూ రైల్వే ప్రైవేటీకరణ విరమించుకోవలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జి బేబి రాణి, జిల్లా నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దువ్వా శేషబాబ్జి, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు రాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.