ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపనేత భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేవిదంగా సమయాన్ని బట్టి సి.ఎం., డిప్యూటీ సి.ఎం. కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముందని తెలిపారు.
సీ.ఎం. రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ…
