Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డితో గిగ్, ప్లాట్ ఫార్మ్ వర్కర్లు భేటీ…

congress-leader-revanth-reddy-addresses-a-press-755234

తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పనిచేసే గిగ్ వర్కర్లతో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారితో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా వారి సమస్యలపై సీ.ఎం. రేవంత్ రెడ్డి చర్చించారు. మహిళలకు ఆర్.టీ.సీ. బస్సులో ఉచ్చిత ప్రయాణాన్ని కల్పించడంతో గిగ్ వర్కర్లు ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని సీ.ఎం. కి వివరించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, తదితర వర్కర్లు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో