తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలు నిలిపివేశారన్నారు. సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరగడంలేదు. కాకినాడ రింగ్ రోడ్ నిర్మాణం ప్రస్తావనే లేదు. స్మార్ట్ సిటీ నిధులతో తప్పా రాష్ట్ర ప్రభుత్వ నిదులేమి కేటాయించలేదని కొండబాబు విమర్శించారు.
సీ.ఎం. పర్యటనతో కాకినాడకు రూ. 2 కోట్లు వృదా… -మాజీ ఎమ్మెల్యే కొండబాబు-

