Viral

సిద్దిపేటలో లాయర్ పై దాడిచేసిన ఏ.ఎస్.ఐ. …!!!

WhatsApp Image 2024-07-11 at 10.50.23 AM

సిద్దిపేటలో ఏ.ఎస్.ఐ. ఉమా రెడ్డి అనే పోలీసు రవి కుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ను తీసి సోషల్ మీడిలో పోస్ట్ చేసారు. దీనితో ఏ.ఎస్.ఐ. ఉమా రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఒకరోజు కోర్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పై రాకేష్ అనే వ్యక్తికి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పేపర్లు తీసుకోకుండా రాకేష్ ను బలవంతంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ చెకప్ కోసం ఉమా రెడ్డి తీసుకొని వెళ్లారు. ఎందుకు బెయిల్ పేపర్లు తీసుకోలేదని ప్రశ్నించినందుకు రవి కుమార్ అనే న్యాయవాదిపై ASI ఉమా రెడ్డి దాడికి పాల్పడ్డాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.