Political

సార్వత్రిక ఎన్నికలపై బీ.జే.పీ. దృష్టి…

WhatsApp Image 2024-01-28 at 5.24.30 PM

ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు 412 గ్రామాలు 21 మండలాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహణ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ శాసనసభ్యుడు అయ్యాజీ వేమ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఫిబ్రవరి 4 నుంచి 11వ తేదీల మధ్య ఈ కార్యక్రమం జరగవలసి ఉందిని అయితే ప్రతి జిల్లా ఈ తేదీల మధ్య మూడు రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా తేదీలు నిర్ణయించుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా లో ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.