Viral

సారాయి కేసులో ముద్దాయికి రూ.25 వేలు జరిమానా…

gudumba making youtube grab

సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన నాటు సారాయి వ్యాపారి నురుకుర్తి వెంకటలక్ష్మి అనేకమార్లు సారాయితో పట్టుబడగా, ఆమెను ఈ ఏడాది జూన్ 6వ తేదీన సామర్లకోట మండల తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయగా, ఆమె తన వ్యాపారం మానకుండా సెప్టెంబర్ 5న తిరిగి పట్టుబడటంతో తహసిల్దార్ ఆదేశాలతో ఆమె నుండి రూ.25 వేలు వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఆయన చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.