పంట పొలాలకు నీరు రాకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం పంటకు నీరు రాకపోవడం వల్ల ఈ రోజు ఉదయం 10 గంటలకు సామర్లకోట మండలం వి.కే. రాయిపురం ఇరిగేషన్ లాకుల వద్ద నిరసన వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో ఉండూరు, సర్పవరం, వి.కె. రాయిపురం, గంగనాపల్లి, కొవ్వాడ, రామేశ్వరం, తదితర గ్రామాల రైతులు ధర్నా చేయుటకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. అనంతర రైతులందరూ వచ్చి రోడ్డుమీద ధర్నా నిర్వహించి చేతుల్లో మందు డబ్బాలను పట్టుకొని నిరసన చేపట్టారు.
సామర్లకోట రిగేషన్ లాకు వద్ద రైతుల ధర్నా…
