Exclusive

సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్.ఆర్. అమలు చేయాలి…

A P OFFICIAL EMBLEM

తూర్పు గోదావరి జిల్లాలో విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జే.ఏ.సీ. ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టి నిరసన 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వారిని ద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని, హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలని అన్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వారికి పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని డిమెండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో యు.టి.ఎఫ్. నాయకులు అరుణకుమారి, రాజేశ్వరి, ఎం. విజయగౌరి, టి. వి. రమేష్, సమగ్రశిక్ష ఉద్యోగులు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.