ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ సిబందికి ప్రభుత్వం కీలక భాత్యలను అప్పగించింది. అంగన్వాడీలు సమ్మె చేస్నున్న కారణంగా ఆ భాత్యతలను తాత్కాలికంగా చూసుకోవాలని వారిని ఆదేశించింది. గర్బినీలకు, పిల్లలకు పోషకాహారం అందిచాలని ఆదేశించింది. సిటీల్లో మున్సిపాల్ ఉద్యోగులు దర్నా చేయడంతో ఆ పనులను ఇతర కూలీలతో చేయించాలని వార్డు కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
సచివాలయల ఉద్యోగులకు ఆ భాద్యతలు… -ఏ.పీ. ప్రభుత్వ-

