పూరీ లోక్సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్య పార్టీకి ఇబ్బంది కలిగించడంతో పాటు విపక్షాల నుంచి దాడికి దారితీసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని పైనా, బీ.జే.పీ. పైనా విరుచుకుపడ్డారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు బీ.జే.పీ. కి ఎవరు ఇచ్చారు?‘బీజేపీ పాపపు లంక పతనం దగ్గర్లోనే ఉందని వాయనాడ్ ఎం.పీ. పేర్కొన్నారు.
సంబిత్ పాత్రా వ్యాఖ్యాలపై మండిపడ్డ రాహుల్ గాంధీ…
