East Godavari

సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి…

WhatsApp Image 2024-01-15 at 5.22.50 PM

తూర్పు గోదావరి జిల్లా లో అనపర్తి మండలం బాపనమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ వేడుకలుకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మొదట సంక్రింతికి బాపనమ్మ ఆలయంలో అమ్మవారిని సందర్శించుకున్నారు. దాని తరువాత సంక్రాంతి వేడుల సందర్బంగా పేదలకు ఏర్పాటుచేసిన దుస్తులను ఆయన చేతుల మీదుగా వారికి పంపిణీ చేసారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, భార్య ఆదిలక్ష్మి, వై.సి.పి. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వీరయ్య సునీల్, వైద్యుడు దశరథ రామారెడ్డి, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-10 at 8.30.51 PM
East Godavari

రామచంద్రపురం లో ఉచిత మెడికల్ క్యాంపు…

రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్
India Andhra Pradesh Political East Godavari Kakinada States News

Who will compensate for 19 years of loss..?

Until Deputy Chief Minister Pawan Kalyan’s intervention, all political parties and the Andhra Pradesh State Government had played with the