Political

వై.సీ.పీ. కి మరో షాక్….

WhatsApp Image 2023-12-16 at 1.19.03 PM

పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం సాదించడానికి కృషి చేయాలని వారిని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.