ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లో పెనమలూరు వై.సీ.పీ. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేత బొప్పల భవనకుమార్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారికి షాలువా కప్పి పార్టీలకి సాధరంగా ఆహ్వానించారు. వైసీపీ నేతలు మరికొందరికి కడువాలు వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని ఇప్పటికే టీ.డీ.పీ. తమ అభ్యర్థిగా ప్రకటించి నూజివీడు టికెట్ కేటాయించిందని తెలిపారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసిగట్టుగా పనిచేసి టీ.డీ.పీ. ని గెలిపించాలని కోరారు.
వై.పీ.పీ కి బిగ్ షాక్…!!!

