అధికార పార్టీ వైం.సీ.పీ. పార్టీలో భారీగా అధికారులను మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో ఆ పార్టీ లో భారీ కుదుపులు చోటు చేసుకుంన్నాయి. జరగబోయే ఎన్నికల్లో దృష్యా వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారీ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు ఇన్చార్జులను మార్చారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉండే టికెట్ దక్కని అభ్యర్థులను సంతృప్తి పరచడానికి ఇన్చార్జి పోస్టులను అప్పగించినట్లు కూడా తెలుస్తోంది.
వైసీపీ పార్టీలో భారీగా ఇంఛార్జుల మార్పు…

