కొనే ముందు నాణ్యతను చూసుకోవాల్సిందే. లేక పోతే మీకు మోసపోవల్సిందే. ఇటీవల ఇలాంటి సంఘటన ఒక వెండి షాప్ లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి వెండి షాప్ లో 10 లక్షలు విలువ గల వెండి ని కొనుగోలుచేసాడు. కొంత కాలం తరువాత వాటిని మార్చడానికి అదే షాప్ కి తీసుకొనివెళ్లాడు అక్కడ పనిచేసేవారు వెండి నాన్యత తక్కువుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించాడు.
వెండి వస్తువుల్లో గోల్‌మాల్…!!!

