వి.ఎస్. కృష్ణ డిగ్రీ కాలేజ్ 56వ వార్షిక ఉత్సవ కార్యక్రమాన్ని స్థానిక కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఐ. విజయ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చాశారు. డాక్టర్ వి.ఎస్ కృష్ణ కాలేజ్ ఆలమణి( ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ) సభ్యులు ఆయన్ని దృశ్యాలువ కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి, ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సైతం ఎంతో మంది సిద్ధంచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్యూమిని కోఆర్డినేటర్ డా. ప్రతాప్, డా. ఉమామహేశ్వర రావు, డా. అరుణ్ మరియు భారీ సంఖ్యలో బోధన ,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు ,యువత పాల్గొన్నారు.
వి.ఎస్. కృష్ణ డిగ్రీ కాలేజ్ లో 56వ వార్షికోత్సవ కార్యక్రమం…

